Pages

Wednesday, December 5, 2012

                         మీకు తెలుసా ? Bible Quiz-2 

1.ఎవరి సంతానము నుండి సముద్రతీరమందు వుండిన జనములు వ్యాపించెను?

 

2.జల ప్రవాహము తర్వాత నోవహు పంపిన నల్ల పావురము ఓడలో నుండి తిరిగి వెళ్ళి ఏమి తీసుకొని వచ్చెను?

 

3.జల ప్రవాహము జరిగినపుడు ఎన్ని దినములు భూమి మీద నీళ్ళు ప్రబలెను?

 

4.నోవహు అనగా అర్ధమేమి?


5.నిబంధన అనే పదము ఆది (6-10) అధ్యాయాలలో ఎన్ని సార్లు వుంది?

 

6.జల ప్రవాహము జరిగినపుడు నోవహుకు ఎన్ని సంవత్సరములు?


7.యెహోవా యెదుట పరాక్రమము గల వేటగాడు అను లోకోక్తి ఎవరి మీద వుండెను?

 

8.నెఫీలులు అనగా ఎవరు?

 

9.యెహోవా - నా ఆత్మ నరులతో ఎల్ల్లప్పుడును వాదించదు అని ఆది (6-10) అధ్యాయాలలో ఎక్కడ వుంది?

 

10.ఏ పర్వతము మీద నోవహు దహనబలి అర్పించెను?

 

సమాధానాలు వెతికి వ్రాయండి.మీకు బైబిల్ లో వెతికిన మీకు సమాధానం తెలియలేదంటే 

అప్పుడు ఈ క్రింద సమాధానాలు చుడండి.

 

 

సమాధానాలు  :

1) గోమెరు కుమారుల నుండి 

 

2) ఓలీవ చెట్టు ఆకు 

 

3) 150 దినములు 

 

4)నెమ్మది  

 

5) 6 సార్లు 

 

6) 600 సం 

 

7) నిమ్రోదు  

 

8) బలత్కారులు 

 

9) ఆది 6:3 

 

10) అరారాతు

 

 

 

No comments:

Post a Comment