Pages

Tuesday, June 10, 2014

                             బంగారు కలలు కల్లలాయెనా? ఇది కలైతే ఎంత బాగున్ను ! 

అందమైన యవ్వన కుసుమాలు 
ఆనంద యాత్రకు పయనాలు 
నింగినంటిన కేరింతలు ,సిరిమల్లెల చిరునవ్వులులు 
హిమచల్ బియాస్ నదిలో చిందులు ,అరుదైన తీపిగుర్తుల చిత్రాలు
 అమ్మ నాన్నలకు పంచాలి ఈ ఆనందాలు 
పులకించి పోతారు మా స్నేహబందువులు 
అనుకున్నారు చిన్నారులు ప్రకృతి  ప్రేమలో మునిగిపోయారు 
దాహం తీర్చే నీరు సేదతీర్చే తీరు మరచి అహంతో 
అబం శుభం తెలియని మొగ్గలపై విరుచుకుపడింది 
కన్న  వారికి కడుపు కోత మిగిల్చింది 
కళ్ళముందు వరదలో చిక్కి చేస్తున్న స్నేహితుల ఆర్త నాదాలు 
ఏం చేయాలో తోచక తల్లడిల్లిన పసి హృదయాలు 
ఈ వార్త విని నివ్వెర పోయెను భారతదేశం కరిగి పోయెను కన్న వారి హృదయం 
ఆ కన్నా వారిని ఎలా ఓదార్చగలం ఓ దేవా వారిని ఆదరించు వారి హృదయ వేదన తొలగించు 
వారి కుటుంబాలను దేవుడే ఓదార్చలని ప్రార్ధిస్తూ ....... 


  బైబిల్     :     దుఖమును నిట్టుర్పును తొలగిపోవును నేను నేనే మిమ్ము   

                      నోదార్చువాడను.   యెషయ 51:11, 12 
                                                                             
                                                                    పాస్టర్. సుభాషిణి  గారు  
                                                                   

No comments:

Post a Comment